Sun Venus Conjunction: మేష రాశిలో సూర్య శుక్రుల కలయిక.. 3 రాశుల వారికి శుభ ఘడియలు

సంపదకు, విలాసాలకు కారకుడైన శుక్రుడు నిన్న రాత్రి 11.58 గంటలకు మేషరాశిలోకి ప్రవేశించాడు. అక్కడ గ్రహాల రాజు సూర్యుడు ఇప్పటికే సంచరిస్తున్నాడు. మేష రాశిలో సూర్య శుక్రలు కలయిక కొన్ని రాశులకు శుభ ఫలితాలు ఇస్తుంది. వృత్తిలో సానుకూలం మార్పులు కనిపిస్తాయి.…

Mercury transit: ప్రత్యక్ష మార్గంలోకి బుధుడు.. వీరికి కెరీర్ లో ఆటంకాలు, ఉద్యోగంలో సవాళ్ళు

Mercury transit: గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరించినప్పుడు విస్తృతమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. వైవాహిక జీవితంలో, వృత్తి, వ్యాపారాలు, విద్య వంటి వాటిలో అనేక హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. గ్రహాల ప్రత్యక్ష, తిరోగమన సంచారాల ప్రభావం అన్ని రాశుల…

ఏప్రిల్ 25, నేటి రాశి ఫలాలు.. వీరికి అష్టమ శని వల్ల సమస్యలు, ధనం ఖర్చు చేస్తారు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 25.04 2024 వారం: గురువారం, తిథి : పాడ్యమి నక్షత్రం : విశాఖ, మాసం : చైత్రం, సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం మేష రాశి మేష రాశి వారికి ఈరోజు…

Vastu tips for home: ఇంట్లో సాలెపురుగులు ఎక్కువగా ఉన్నాయా? ఇది శుభమా లేక అశుభమా?

Vastu tips for home: వాస్తు ప్రకారం ఇంట్లో సానుకూలతను పెంచుకోవాలంటే పరిశుభ్రత పట్ల చాలా శ్రద్ధ వహించాలి. శుభ్రంగా లేని ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండేందుకు నిరాకరిస్తుందని చెప్తారు. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని దుమ్ము, ధూళి, బూజు లేకుండా…

Saturn transit: ఈ ఏడాది మొత్తం శశ రాజయోగం.. మూడు రాశుల వారికి శని ఆశీస్సులతో డబ్బే డబ్బు

Saturn transit: జ్యోతిష్య శాస్త్రంలో శనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ధర్మం, న్యాయం, కర్మల అనుసారంగా ప్రతిఫలం ఇచ్చే గ్రహంగా పరిగణిస్తారు.నెమ్మదిగా కదిలే గ్రహాలలో శని ఒకటి.  శని ఒక రాశి నుంచి మరొక రాశికి మారెందుకు రెండున్నర సంవత్సరాలు పడుతుంది.…

Jupiter venus conjunction: 12 ఏళ్ల తర్వాత రెండు గ్రహాల కలయిక.. అద్భుతమైన రాజయోగంతో ఈ రాశులకు అధిక ప్రయోజనాలు

Jupiter venus conjunction: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానవుడి జీవితాన్ని బాగా ప్రభావితం చేసే అతి ముఖ్యమైన గ్రహాలలో శుక్రుడు ఒకటి. ప్రేమ, సంపద, ఐశ్వర్యం, విలాసం, వైభవం, భౌతిక ఆనందం మొదలైన వాటికి శుక్రుడు కారకుడిగా పరిగణిస్తారు.  దేవ…

ఏప్రిల్ 24, నేటి రాశి ఫలాలు.. మీ ఆదాయ వ్యయాలు ఆంచాలకు విరుద్ధంగా ఉంటాయి జాగ్రత్త

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 24.04 2024 వారం: బుధవారం, తిథి : పాడ్యమి నక్షత్రం : స్వాతి, మాసం : చైత్రం, సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం మేష రాశి మేష రాశి వారికి ఈరోజు…

Akshaya tritiya 2024: అక్షయ తృతీయ రోజు బంగారమే కాదు వీటిని కొన్నా లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది

Akshaya tritiya 2024: హిందూమతంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఈరోజు చేసే ఏ పని అయినా విజయం లభిస్తుందని, తరగని సంపాదన తీసుకొస్తుందని నమ్ముతారు. అక్షయ తృతీయ నాడు విష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ ఏడాది అక్షయ తృతీయ…

Angaraka yogam: కుజుడి సంచారంతో అంగారక యోగం.. 40 రోజుల పాటు ఈ రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండండి

Angaraka yogam: జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం ధైర్యం, శౌర్యం, శక్తికి కారకుడు అయిన కుజ గ్రహం ఏప్రిల్ 23వ తేదీ కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించాడు. అక్కడ ఇప్పటికే రాహువు, శుక్ర గ్రహాలు సంచరిస్తున్నాయి. కుజుడు నీడ…

Lakshmi narayana yogam: ఏడాది తర్వాత లక్ష్మీ నారాయణ యోగం.. ఈ రాశుల జాతకులకు సంపద పెరుగుతుంది

Lakshmi narayana yogam: మరి కొన్ని రోజుల్లో మేష రాశిలో గ్రహాల అరుదైన కలయిక జరగబోతుంది. ఫలితంగా ఏడాది తర్వాత శుభ యోగం ఏర్పడుతుంది. దీని వల్ల కొన్ని రాశుల దశ తిరగబోతుంది. గ్రహాల రాకుమారుడు బుధుడు ప్రస్తుతం మీన రాశిలో…

Other Story

*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు.‌ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు