LATEST ARTICLES

కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డికి రాఖీ కట్టి మాస్కు, శానిటైజర్ కానుకగా ఇచ్చిన సోదరి

0
అన్న చెల్లెలి ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరితో రాఖీ కట్టించుకున్న తాండూరు మున్సిపల్ ఫ్లోర్ లీడర్,13వ వార్డ్ కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి.అనంతరం సోదరి తనకు మాస్క్ మరియు శనీటైజర్ బహుకరించారు. https://www.youtube.com/watch?v=kkDALp1V144  

సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య అయితే ముఖంపై ఇవేంటి?…ఓ డాక్టర్ సంచలన వీడియో

0
సుశాంత్ ది ఆత్మహత్య అంటూ ఫోరెన్సిక్ నివేదిక అయితే ముఖంపై గాయాలు ఎందుకున్నాయన్న డాక్టర్ మీనాక్షి కంటిపై ఎవరో గుద్దినట్టుగా ఉందని వీడియోలో వెల్లడి వీడియోను పంచుకున్న బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది...

ఇవాళ చేసిన రెండు పనులు మనసుకు ఎంతో సంతోషం కలిగించాయి: సీఎం జగన్

0
ఈ-రక్షాబంధన్ ప్రారంభించిన సీఎం జగన్ ఉదయం మహిళా సాధికారత కార్యక్రమాలు ప్రారంభించినట్టు వెల్లడి మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్న సీఎం ఏపీ సీఎం జగన్ ఇవాళ రాఖీ పండుగ సందర్భంగా సైబర్ నేరాల నుంచి మహిళలకు రక్షణ కల్పించే ఈ-రక్షాబంధన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు....

కేటీఆర్‌తో పాటు సంతోష్ కుమార్‌కు రాఖీ కట్టిన కవిత

0
ప్రగతి భవన్‌లో రాఖీ పండుగ కేటీఆర్‌కు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, సునీతారెడ్డి రాఖీలు అన్నాచెల్లెళ్ల అనుబంధం అన్నింటి కంటే అద్భుతమైనదన్న కవిత రాఖీ పండుగ సందర్భంగా తన సోదరుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత రాఖీ కట్టారు....

జగన్ నేరుగా పొడిస్తే.. బీజేపీ వెన్నుపోటు పొడుస్తోంది: కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ

0
ఏపీకి మోదీ, జగన్ తీరని ద్రోహం చేశారు స్వార్థ రాజకీయాల కోసం రాజధానిని ముక్కలు చేశారు మహిళల కన్నీరు వీరికి కనిపించడం లేదా? ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్ తీరని ద్రోహం చేశారని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర...

నలుగురు చెల్లెళ్లతో హీరో అక్షయ్ కుమార్.. ‘ర‌క్షా బంధ‌న్’ ఫస్ట్‌ లుక్‌ విడుదల!

0
తన చెల్లెళ్లను ఆప్యాయంగా హత్తుకున్న హీరో ఈ సినిమా క‌థ ప్రేక్షకుల హృద‌యాల‌ని తాకుతుందని వ్యాఖ్య ప్రేక్షకులను న‌వ్వించ‌డంతో పాటు ఏడిపిస్తుందన్న అక్షయ్ రాఖీ పండుగ సందర్భంగా బాలీవుడ్ సినిమా 'ర‌క్షా బంధ‌న్' సినిమా ఫ‌స్ట్ లు‌క్‌ను ఆ చిత్ర హీరో అక్షయ్...

రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి మాస్కు, శానిటైజర్ కానుకగా ఇచ్చిన సీతక్క

0
నేడు రాఖీ పూర్ణిమ రేవంత్ కు హ్యాపీ రక్షాబంధన్ అంటూ విషెస్ తెలిపిన సీతక్క ఆత్మీయ అనుబంధాన్ని చాటిన రేవంత్, సీతక్క ఇవాళ రాఖీ పూర్ణిమ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క మల్కాజ్ గిరి ఎంపీ, సహచర కాంగ్రెస్ నాయకుడు రేవంత్...

అయోధ్య రామ మందిరం భూమిపూజ ఇన్విటేషన్ లో మోదీతో పాటు మరో ముగ్గురి పేర్లు.. ఇన్విటేషన్ కార్డు ఇదిగో!

0
కాషాయం రంగులో ఇన్విటేషన్ కార్డు మోదీ చేతుల మీదుగా భూమి పూజ విశిష్ట అతిథిగా మోహన్ భగవత్ అయోధ్య రామ మందిర నిర్మాణం భూమి పూజకు సర్వం సిద్ధమైంది. భూమి పూజ కార్యక్రమానికి ఇన్విటేషన్ కార్డు రెడీ అయింది. కాషాయం రంగులో ఉన్న...

అన్నకు రాఖీ కట్టిన బన్నీ కూతురు అర్హ.. క్యూట్ ఫొటోలు

0
రాఖీ పండుగ జరుపుకున్న అల్లు కుటుంబం ఫొటోలు పోస్ట్ చేసిన అల్లు అర్జున్, స్నేహ అభిమానులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు   రాఖీ పండుగ సందర్భంగా సినీనటుడు అల్లు అర్జున్‌ కూతురు అర్హ తన సోదరుడు అయాన్‌కు రాఖీ కట్టింది. దీనికి సంబంధించిన తన...

రాఖీ పండుగ సందర్భంగా తన సోదరిని ఆప్యాయంగా హత్తుకున్న రాహుల్

0
రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకున్న రాహుల్, ప్రియాంక ట్విట్టర్ ద్వారా ఫొటో షేర్ చేసిన రాహుల్ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ సోదర, సోదరీమణులు ఆత్మీయతానురాగాలను, ప్రేమాభిమానాలను పంచుకునే రాఖీ పౌర్ణమి నేడు. రాఖీ పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా...