Sankata hara chaturthi: నేడే సంకట హర చతుర్థి.. వినాయకుడిని ఇలా పూజించారంటే మీ పనులు నిర్విఘ్నంగా సాగుతాయి

Sankata hara chaturthi: నేడు సంకట హర చతుర్ధిని జరుపుకుంటున్నారు. సంతానం కోసం, బిడ్డ దీర్ఘాయువు కోసం తల్లులు ఈ ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఈ రోజున వినాయకుడిని, చంద్రుడిని పూజిస్తారు. వినాయకుడిని పూజించడం వల్ల సకల బాధలు తొలగిపోయి జీవితంలో సుఖసంతోషాలు,…

ఏప్రిల్ 27, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి జాతకులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడతారు

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 27.04.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Kubera yogam: దేవ గురువు ఆశీస్సులతో కుబేర యోగం.. వీరికి సంపద, ఐశ్వర్యం, ఆనందం

Kubera yogam: నవగ్రహాలలో అత్యంత శుభకరమైన గ్రహంగా దేవ గురువు బృహస్పతిని భావిస్తారు. పన్నెండు నెలలకు ఒకసారి తన రాశి చక్రాన్ని మార్చుకుంటాడు. మే నెలలో కీలకమైన బృహస్పతి సంచారం జరగనుంది.  మే 1న బృహస్పతి మేష రాశి నుంచి వృషభ…

Vaishakha masam 2024: వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏంటి? ఈ మాసంలో చేసే దానాల వల్ల వచ్చే పుణ్య ఫలాలు ఏంటి?

Vaishakha masam 2024: హిందూ నూతన సంవత్సరంలో వచ్చే రెండవ మాసం వైశాఖం. చైత్ర మాసం తర్వాత వస్తుంది. ఈ మాసంలో మహావిష్ణువు, సంపదల దేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తారు. సనాతన ధర్మంలో వైశాఖ మాసానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. గంగానది…

Akshaya tritiya 2024: అక్షయ తృతీయ అంటే ఏంటి? ఆరోజు నిజంగానే బంగారం కొంటె మంచిదా? దీని వెనుక కారణం ఏంటి?

Akshaya tritiya 2024: అక్షయ తృతీయ నుంచే కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు మహావిష్ణువు పరశురామ అవతారాన్ని ధరించాడని భావిస్తారు. శుభకరమైన అక్షయ తృతీయ రోజు రాహుకాలం , వర్జ్యం, దుర్ముహూర్తం వంటి వాటితో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా…

Jupiter transit: మే 1 నుంచి ఈ రాశుల తలరాత మారబోతుంది.. పట్టిందల్లా బంగారమే

Jupiter transit: దేవ గురువు బృహస్పతి మే 1వ తేదీ మేష రాశి వీడి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు ఈ రాశికి అధిపతి. 2025 మే 14 వరకు బృహస్పతి వృషభ రాశిలోనే సంచరిస్తాడు. వృషభ రాశిలో బృహస్పతిని శత్రువైన…

Wake up: ఉదయం నిద్రలేవగానే వీటిని చూశారా ఇక మీకు రోజంతా బ్యాడ్ డే అవుతుంది

Wake up: ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఇంతకుముందు అయితే దేవుడికి దండం పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటూనే కళ్ళు తెరుస్తున్నారు. నిద్ర లేవగానే ఫోన్ తీసుకుని ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అంటూ వీడియోలు చూస్తూ ఉంటారు.…

ఏప్రిల్ 26, నేటి రాశి ఫలాలు.. వీరు పంచదార, వెన్న కలిపి బాలకృష్ణుడికి నివేదించాలి

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 26.04. 2024 వారం: శుక్రవారం, తిథి : విదియ, నక్షత్రం : అనూరాధ, మాసం : చైత్రం సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం మేష రాశి మేష రాశి వారికి ఈ…

Ganga pushkaralu 2024: గంగా నది పుష్కరాలు ఎప్పుడు? ఈ పుష్కర స్నాన ఫలితం పొందటం ఎలా?

Ganga pushkaralu: పుష్కరాలు చాలా విశేషమైనటువంటివి. మనకు పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. పుష్కరం అంటే పుష పుష్టో అనేటువంటి ధాతువు నుంచి ఏర్పడినది పుష్కరం. పుష్కరం…

Sun Venus Conjunction: మేష రాశిలో సూర్య శుక్రుల కలయిక.. 3 రాశుల వారికి శుభ ఘడియలు

సంపదకు, విలాసాలకు కారకుడైన శుక్రుడు నిన్న రాత్రి 11.58 గంటలకు మేషరాశిలోకి ప్రవేశించాడు. అక్కడ గ్రహాల రాజు సూర్యుడు ఇప్పటికే సంచరిస్తున్నాడు. మేష రాశిలో సూర్య శుక్రలు కలయిక కొన్ని రాశులకు శుభ ఫలితాలు ఇస్తుంది. వృత్తిలో సానుకూలం మార్పులు కనిపిస్తాయి.…

Other Story