పదవ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఏకైక సంస్థ నారాయణ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూట్

పటాన్చెరు(జనవాహిణి న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్) :- విద్య రంగంలో దూసుకెళ్తున్న ఏకైక సంస్థ పటాన్చెరు నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పదవ తరగతి ఫలితాల్లో తమ సత్తా ను చాటిన విద్యార్థులు మొత్తం 36 మంది విద్యార్థులు ఉన్నారు. అందరికీ 9 గ్రేట్…

*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు.‌ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

పదవ తరగతి పరీక్షల్లో ప్రభంజనం సృష్టించిన సాయి రామా హై స్కూల్ విద్యార్థులు….

పదవ తరగతి పరీక్షల్లో ప్రభంజనం సృష్టించిన సాయి రామా హై స్కూల్ విద్యార్థులు…. 100% ఉతిన్నత సాధించిన విద్యార్థులు ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన సాయిరామ పాఠశాల మేనేజ్మెంట్ జనవాహిని రంగారెడ్డి హైదరాబాద్ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన…

ఎమ్మెల్యేపై అలిగిన కాంగ్రెస్ కార్యకర్తలు  -పార్టీ ప్రచారానికి దూరంగా కార్యకర్తలు 

ఎమ్మెల్యేపై అలిగిన కాంగ్రెస్ కార్యకర్తలు -పార్టీ ప్రచారానికి దూరంగా కార్యకర్తలు తాండూర్ ఏప్రిల్ 20 :- వచ్చేనెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమం శనివారం రోజు తాండూర్ప్రా మండలంలో  ప్రారంభమైంది. అందులో భాగంగా మండలంలోని ఎల్మకన్య గ్రామంలో నిర్వహిస్తున్న…

కేసీఆర్, కేటీఆర్ కుటుంబాన్ని తీహార్ జైలులో పెట్టాలి

కేసీఆర్, కేటీఆర్ కుటుంబాన్ని తీహార్ జైలులో పెట్టాలి అక్రమంగా ఆర్జించిన సొమ్ముని వసూలు చేసి కేంద్ర /రాష్ట్ర లా ఖజానాకు జమచేయాలి హైకోర్టు న్యాయవాది, బీసీ లీగల్ సెల్ నాయకులు పిట్ట శ్రీనివాస్ రెడ్డి సికింద్రాబాద్ ఏప్రిల్ 12 జనవాహిణి :-…

మెదక్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపిస్తాం – రామ-లక్ష్మణులుగా ఉంటాం డబల్ షూటర్ గా పని చేస్తాం కాటా నీలం ఏకమైన వేళ

పటాన్చెరు జనవాహిని న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ :- అందరం కలిసి సమిష్టిగా ముందుకెళితే, ఈ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. కాంగ్రెస్ పార్టీ పటాన్చెరువు అసెంబ్లీ నియోజకవర్గ…

ఎన్ఎస్ఎస్ క్యాంపును విజయవంతంగా పూర్తి చేసిన సెయింట్ పాయిస్ డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు

నాచారం ఏప్రిల్ 5 జనవాహిణి :- బీబీనగర్ మండలంలో ఉచిత మెడికల్ క్యాంపు ను ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మేడ్చల్ జిల్లా బీబీనగర్ లో పూర్ణచంద్ర మేనేజర్ కమిటీ ప్రోగ్రాం ఆనంద్ ఐ హాస్పిటల్ హాప్సిగూడ హైదరాబాద్ వారి సహకారంతో వ్యాధుల…

ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి – వెంపటి సైదులు బహుజన స్టూడెంట్స్ సంఘము రాష్ట్ర అధ్యక్షులు

ఓయూ ఏప్రిల్ 4 ( జనవాణి) :- వెంపటి సైదులు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్ష ఫలితాలు రావడానికి ముందే మా కళాశాలలో అడ్మిషన్ తీసుకుంటే డిస్కౌంట్ ఇస్తామని పిఆర్ఓ ల ద్వారా విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెడుతూ అడ్మిషన్ లు…

మృతుని కుటుంబానికి భరోసా కల్పించిన గురుకుల అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రుల కమిటి నాయకులు

మృతుని కుటుంబానికి భరోసా కల్పించిన గురుకుల అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రుల కమిటి నాయకులు జి పి ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు  దార మధు తెలుపగా   పెద్దపల్లి జిల్లా మంథని బాలుర గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పేరెంట్స్ కమిటి మృతుని…

దేశంలో రాష్ట్రంలో దేవాలయాల సొమ్ములను అర్హత లేని వాళ్ళు దోచుకుంటున్నారు: పిట్ట శ్రీనివాస్ రెడ్డి

నాచారం ఏప్రిల్ 3 :- భారత దేశంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే తపనతో మంచి సంకల్పంతో అనువంశిక పాలన , కుటుంబ పాలన వద్దు , ప్రజలు ఎన్నుకున్న వారే ముద్దు అనే భావంతో నినాదం తో భారత దేశంలో…

Other Story