నేటి రాశి ఫలాలు 25.12.2023: దగ్గరి వారితో విభేదాలు వస్తాయి జాగ్రత్త

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 25.12.2023 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

గుర్రపు షూని ఈ దిశలో పెట్టారంటే శని ప్రభావం తగ్గుతుంది.. సంపద పెరుగుతుంది-which direction is best for hang horseshoe in house ,రాశి ఫలాలు న్యూస్

గుర్రపు డెక్క పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలు ఆఫీసులో నల్లని గుర్రం షూ పెట్టడం వల్ల ధన ప్రవాహానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. నల్లని హార్స్ షూ పెట్టుకుంటే నెగిటివిటీ తొలగిపోతుంది. ఇంటికి సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి. సంపద,…

నేటి రాశి ఫలాలు 24.12.2023: మొక్కులు తీర్చుకుంటారు

Today Rasi Phalalu: తేదీ 24.12.2023 ఆదివారం కోసం నేటి రాశి ఫలాలను పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఈవారం రాశి ఫలాలు 24.12.2023 నుండి 30.12.2023 వరకు..

Weekly Horoscope Telugu: ఈవారం రాశి ఫలాలు (వార ఫలాలు) 24.12.2023 నుండి 30.12.2023 వరకు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈవారం రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

హనుమాన్ చాలీసా పఠించేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి-why we should read hanuman chalisa what are the rules for hanuman chalisa ,రాశి ఫలాలు న్యూస్

Hanuman chalisa: శ్రీరాముడికి పరమ భక్తుడు ఆంజనేయ స్వామి. హిందూమతంలో శక్తివంతమైన వ్యక్తి హనుమంతుడు. ఆయన భక్తికి, బలానికి, అచంచలమైన విధేయతకు ప్రతిరూపం. శ్రీరాముని పట్ల ఆయనకున్న భక్తి ఎలాంటిది అంటే సంజీవని మొక్క కోసం పర్వతం తీసుకొచ్చేంత. అంజనీ పుత్రుడు,…

తీర్థ ప్రసాదాలు ఎప్పుడు తీసుకోకూడదు? తీర్థం తీసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి?-when we should not take theertham what are rules for taking theertham ,రాశి ఫలాలు న్యూస్

తీర్థం తీసుకునేటప్పుడు ఈ నియమాలు తప్పనిసరి తీర్థాన్ని హస్త గోకర్ణ ముద్ర వేసి తీసుకోవాలి. కొంతమంది కుడి చేత్తో తీర్థాన్ని తీసుకుంటారు. కానీ అలా అసలు చేయకూడదు. ఎడమ చేతి మీద కుడి చెయ్యి పెట్టి తీసుకోవాలి. బొటనవేలు, చూపుడు వేలు…

Lakshmi devi blessings: కొత్త ఏడాది ఈ రాశులపై లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం

Goddess Lakshmidevi: లక్ష్మీదేవి కరుణిస్తే ఆ వ్యక్తి సుఖ సంతోషాలు, సంపదతో తులతూగుతాడు. కొత్త సంవత్సరం ఈ రాశులపై లక్ష్మీ కటాక్షం ఉండనుంది. 

Swastik symbol: హిందూమతంలో స్వస్తిక్ గుర్తుకు ఎందుకంత ప్రాముఖ్యత?

Swastik: కొత్త వాహనం కొనుగోలు చేసినా, పెళ్లి పత్రికలపై, ఇంటి గృహప్రవేశం సమయంలో స్వస్తిక్ గుర్తు వేస్తారు. అసలు స్వస్తిక్ గుర్తు ఎందుకు వేస్తారో తెలుసా?

దర్భ గడ్డి ఎందుకు ఎంత పవిత్రం? దీని వెనుక ఉన్న కథ ఏంటి?-what is kusha or durba grass why its important in hindu rituals ,రాశి ఫలాలు న్యూస్

హిందూ మతంలో దర్భ గడ్డి ప్రాముఖ్యత కుశ గడ్డి హిందూ ఆచారాలు, వేడుకల్లో ముఖ్యమైనదిగా భావిస్తారు. మతపరమైన ఆచారాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. వేడుకలు, పూజలు, యజ్ఞాలు జరిగే స్థలాన్ని శుద్ది చేయడానికి, రక్షించడానికి ఉపయోగిస్తారు. దైవ ఆరాధన చేసేందుకు పవిత్రమైన వాతావరణాన్ని…

New year vastu tips: కొత్త సంవత్సరానికి ముందే ఈ వస్తువులు ఇంట్లో నుంచి తీసేయండి.. కష్టాలు తొలగిపోతాయి

Newyear vastu tips: తెలిసో తెలియకో కొన్ని వస్తువులు అలాగే ఏళ్ల తరబడి ఇంట్లో ఉంచేసుకుంటారు. దాని వల్ల నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అందుకే కొత్త ఏడాదికి ముందే వాటిని ఇంటి నుంచి తీసేయండి. 

Other Story

*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు.‌ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు