Rakul Preet Singh Nita Ambani: టాలీవుడ్ బ్యూటి రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ సేమ్ నీతా అంబానీలా కనిపిస్తుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇప్పుడు ఈ కామెంట్, రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.