మీ భాగస్వామి చిరాకుగా ఉన్నప్పుడు ఇలా అస్సలు చేయెుద్దు-relationship tips stop this nonsense thing when your partner is irritating you ,లైఫ్‌స్టైల్ న్యూస్

చాలా మంది వ్యక్తులు తమ భాగస్వామి ప్రపంచంలోని అందరికంటే ఎక్కువగా తమను ప్రేమించాలని కోరుకుంటారు. కానీ మీరు గాఢంగా ప్రేమిస్తున్నారని ఎంత చెప్పినా కొన్నిసార్లు కొన్ని విషయాలు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. అప్పుడప్పుడు ఆ ప్రేమను పరీక్షిస్తాయి. ఇది భాగస్వాముల మధ్య…

చల చల్లని మ్యాంగో లస్సి తాగి చూడండి, ఈ ఎండల్లో ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది-mango lassi recipe in telugu know how to make this cool drink ,లైఫ్‌స్టైల్ న్యూస్

Mango Lassi: వేసవిలో మాత్రమే దొరికేది మామిడి పండు. దీనితో అనేక రకాల రెసిపీలను ట్రై చేయవచ్చు. ఇక్కడ మేము స్వీట్ మ్యాంగో లస్సీ రెసిపీ ఇచ్చాము. చల్ల చల్లని ఈ మ్యాంగో లస్సీని తాగితే ఎంత వేడి అయినా కూడా…

బెల్లం, తేనెలో ఏది ఆరోగ్యానికి ప్రయోజనాలను అందిస్తుంది?-honey vs jaggery which is healthier sugar know in details ,లైఫ్‌స్టైల్ న్యూస్

మీకు ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే తీపి చాలా సమస్యలను సృష్టిస్తుంది. మనం బరువు తగ్గాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అంతేకాదు బెల్లం లేదా తేనెలో ఏది వాడాలో తెలిసి ఉండాలి. ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుందో చూద్దాం. బెల్లం,…

ఈ రైస్ పౌడర్ ఫేస్ ప్యాక్.. మూడు రాత్రులు వాడండి.. చంద్రుడిలా చర్మం మెరిసిపోతుంది!-use rice powder face pack 3 nights and see the glowing skin after three days ,లైఫ్‌స్టైల్ న్యూస్

అందం కోసం ఎక్కువ సమయం, డబ్బు వెచ్చించే వారు ఉన్నారు. చిన్న చిన్న బ్యూటీ సమస్యలకు కూడా రకరకాల పరిష్కారాల కోసం చూస్తారు. చర్మంపై అంటుకున్న మురికిని, ధూళిని పూర్తిగా తొలగించాలంటే బ్యూటీపార్లర్‌కి వెళ్లగానే సైడ్ ఎఫెక్ట్స్ అనుభవించేందుకు సిద్ధంగా ఉండాలి.…

స్పైసి స్పైసీగా మామిడికాయ చికెన్ ఫ్రై చేసి చూడండి, బగారా రైస్‌తో అదిరిపోతుంది-mango chicken fry recipe in telugu know how to make this curry ,లైఫ్‌స్టైల్ న్యూస్

Chicken Recipe: వేసవి వచ్చిందంటే మామిడి కాయలు, మామిడి పండ్లు విరివిగా దొరుకుతాయి. పచ్చి మామిడితో అనేక రకాల రెసిపీలను తయారు చేస్తారు. ఒకసారి పచ్చిమామిడి చికెన్ ఫ్రై కూడా చేసి చూడండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. బగారా రైస్‌కు…

రోజుకు ఒక కూల్ డ్రింక్ తాగినా చాలు, మీ కాలేయంలో వచ్చే మార్పులు ఇవే-drinking one cool drink a day is enough and these are the changes that will happen in your liver ,లైఫ్‌స్టైల్ న్యూస్

Liver Health: యువత అధికంగా ఇష్టపడే డ్రింకుల్లో శీతల పానీయాలు మొదటి స్థానంలో ఉంటాయి. ప్రతిరోజూ కూల్ డ్రింకులను తాగే వారి సంఖ్య ఎక్కువే. రోజుకు ఒక శీతల పానీయం తాగితే కాలేయంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చెబుతున్నారు వైద్య నిపుణులు.…

ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యుషన్లో ఏ ముఖం ఆనందంగా కనిపిస్తుందో చెప్పండి, మీరు ఎలాంటి వారో అంచనా వేయొచ్చు-say which face looks happy in the optical illusion given here you can guess what kind of person they ,లైఫ్‌స్టైల్ న్యూస్

Optical Illusion: ఆప్టికల్ ఇల్యుషన్లు సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్నాయి. అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లలో ఇదీ ఒకటి. ఇది మీరు ఎలాంటి వారో చాలా సులువుగా చెప్పేస్తుంది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ లో రెండు ముఖాలు ఉన్నాయి. రెండు ముఖాలు దాదాపు…

పక్షులు, జంతువుల నుంచి మానవులు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన లక్షణాలు-find life success secrets through the wisdom of birds and animals according to chanakya niti ,లైఫ్‌స్టైల్ న్యూస్

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. జీవితంలో ఎలా విజయం సాధించాలో ఆచార్య చాణక్యుడు తన విధానాల ద్వారా వివరించాడు. రాజకీయాలు, వ్యాపారం, డబ్బు, జీవితం గురించి చాణక్యుడు చెప్పిన మాటలు నేటికీ మనిషికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. చాణక్య నీతి మీ జీవితంలో…

మీ ఎదురుగా ఎవరికైనా కరెంట్ షాక్ కొడితే వెంటనే చేయాల్సిన ప్రథమ చికిత్స ఇదే-this is the first aid to be done immediately if someone in front of you gets an electric shock ,లైఫ్‌స్టైల్ న్యూస్

First Aid: ఏదో ఒక ప్రమాదం జరగడం, అలాంటి సమయాల్లో మనం సహాయం చేయాల్సి రావడం వంటి ఘటనలు ఎప్పుడైనా జరగవచ్చు. ముఖ్యంగా ఎవరైనా కరెంటు షాక్ కు గురైతే వెంటనే మీరు ఏం చేయాలో తెలుసుకోండి. కరెంట్ షాక్ తగిలితే…

బరువు తగ్గించే బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ మిక్స్‌‌డ్ వెజిటబుల్ సలాడ్, రెసిపీ చాలా ఈజీ-mixed vegetable salad recipe in telugu know how to make this breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్

Mixed Vegetable Salad: సలాడ్ అంటేనే అన్నీ ఆరోగ్యకరమైన ఆహారాల కలయిక. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇష్టపడతారు. దీన్ని పెద్దగా వండాల్సిన అవసరం ఉండదు. పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఈ సలాడ్లు తినడం వల్ల బరువు కూడా సులువుగా…

Other Story

*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు.‌ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు