Jr NTR furious: ఓయ్.. వెనక్కి వెళ్లు.. ఫొటోగ్రాఫర్లపై మండిపడిన జూనియర్ ఎన్టీఆర్.. వీడియో వైరల్

Jr NTR furious: జూనియర్ ఎన్టీఆర్ కు ముంబైలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంటోంది. వార్ 2 మూవీ కోసం అతడు ఎప్పుడైతే అక్కడికి వెళ్లాడో అప్పటి నుంచీ తారక్ వెంట మీడియా పడుతూనే ఉంది. తాజాగా అలాగే తన వెంటే వీడియో…

Deadpool And Wolverine: అదరగొడుతున్న క్రేజీ సినిమా.. యూట్యూబ్‌లో ట్రెండింగ్.. అంత స్పెషల్ ఎందుకంటే?

Deadpool And Wolverine Movie: మార్వెల్ అభిమానులకు ఇది అతి పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎప్పటి నుంచో ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మ‌రో సూప‌ర్ హీరో మూవీ త్వరలో…

Theater Ads Time: 35 నిమిషాలు కాదు – 10 నిమిషాలే – యాడ్స్ స్క్రీనింగ్‌ టైమ్ త‌గ్గించిన పీవీఆర్ మ‌ల్టీప్లెక్స్

Theater Ads Time: కొవిడ్ త‌ర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు డిమాండ్ పెరిగింది. అప్ప‌టివ‌ర‌కు థియేట‌ర్ల‌లో సినిమా చూసేందుకు అల‌వాటుప‌డిన ఆడియెన్స్ ఓటీటీల వైపు మ‌ళ్లారు. కొవిడ్ సంక్షోభం ముగిసినా థియేట‌ర్ల‌కు వ‌చ్చి సినిమాలు చూసే ప్రేక్ష‌కుల సంఖ్య మాత్రం పెర‌గ‌లేదు. మ‌రోవైపు…

Krishna mukunda murari april 26th: ముకుందకు వార్నింగ్ ఇచ్చిన ఆదర్శ్.. నిజం తెలుసుకున్న కృష్ణ, మురారికి దూరం అవుతుందా?

Krishna mukunda murari serial april 26th episode: ఆదర్శ్ ముకుందని తీసుకుని జాగింగ్ కి వెళ్లాలని వస్తాడు. తనని చూసి ముకుంద గది డోర్ వేసేసుకుంటుంది. వెళ్తే ప్రపోజ్ చేస్తాడు ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంటుంది. జాగింగ్ కి వెళ్దామని ఆదర్శ్…

Tillu Sqaure Leaked: ఆన్‌లైన్‌లో లీకైన టిల్లు స్క్వేర్.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీకి పెద్ద షాక్

Tillu Sqaure Leaked Online: డీజే టిల్లుకు సీక్వెల్‌గా వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ ఆకాశమంత అంచనాల మధ్య తెరపైకి వచ్చింది. ఈ చిత్రం తెలుగులో మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అనుపమ పరమేశ్వరన్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో కనిపించింది.…

Em Chesthunnav OTT: ఓటీటీలోకి సైలెంట్‌గా వ‌చ్చి హిట్ కొట్టిన తెలుగు కామెడీ మూవీ – స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Em Chesthunnav OTT: ప్ర‌స్తుతం థియేట‌ర్‌, ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏదైనా కంటెంట్ కీల‌కంగా మారింది. సినిమా క‌థ బాగుంటే అందులోస్టార్స్ ఉన్నారా? కొత్త‌వాళ్లు న‌టించారా అనే భేదాలు లేకుండా ఆడియెన్స్ హిట్ చేస్తున్నారు. ఆ న‌మ్మ‌కాన్ని మ‌రోసారి ప్రూవ్ చేసింది ఏం…

Rajendra Prasad: ముందు రాజేంద్ర ప్రసాద్ అనుకున్నాం, కానీ.. నటుడి వయసుపై నిర్మాత కామెంట్స్

Rajiv Chilaka About Actor Rajendra Prasad: నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నో చిత్రాల్లో తన కామెడీ టైమింగ్‌తో అలరించారు. ముఖ్యంగా ఈవీవీ సత్య నారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆ ఒక్కటి అడక్కు సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే.…

Sahya First Look: మైథ‌లాజిక‌ల్ మూవీ స‌హ్య ఫ‌స్ట్ లుక్ రిలీజ్ – హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న‌ భీమ్లానాయ‌క్ న‌టి!

Sahya First Look: ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన భీమ్లానాయ‌క్ మూవీలో పోలీస్ కానిస్టేబుల్ పాత్ర‌లో చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది మౌనిక రెడ్డి. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మూవీతో తెలుగునాట క్రేజ్‌ను సంపాదించుకున్న మౌనిక రెడ్డి తాజాగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. స‌హ్య పేరుతో…

Today OTT Releases: ఒక్కరోజే ఓటీటీలోకి 13 సినిమాలు.. ఈ 8 చాలా ఇంట్రెస్టింగ్.. ఎక్కడ చూడాలంటే?

Today OTT Releases: ప్రతి వారం సరికొత్త కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో తెగ సందడి చేస్తుంటాయి. ఈ ఓటీటీ సినిమాల కోసమే ఎదురుచూసే మూవీ లవర్స్‌కు ఎవ్రీ వీక్ పండుగ అనే చెప్పాలి. అలా ఈ వారం…

NNS April 26th Episode: తాళి చూసుకుని షాకైన భాగమతి.. కీడు తప్పదన్న పంతులు.. ఇంకా తెలియని అమర్ ఆచూకీ

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 22nd April Episode) పెళ్లిమండపంలో స్పృహ తప్పి పడిపోయిన భాగమతిని హాస్పిటల్లో చేరుస్తారు. భాగీకి పెళ్లయిందని తెలుసుకుని కరుణ హాస్పిటల్​కి వస్తుంది. స్పృహలోకి వచ్చిన భాగీ…

Other Story

*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు.‌ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు