Kelvin Kiptum Dies: అథ్లెటిక్స్ ప్రపంచంలో పెను విషాదం.. 24 ఏళ్ల వయసులోనే మారథాన్ వరల్డ్ రికార్డు వీరుడు మృత్యువాత

Kelvin Kiptum Dies: అథ్లెటిక్స్ ప్రపంచంలో పెను విషాదం చోటు చేసుకుంది. కెన్యాకు చెందిన మారథాన్ వరల్డ్ రికార్డు వీరుడు కెల్విన్ కిప్టమ్ ఓ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు.

రొనాల్డో ఏం చేశాడో చూడండి-cristiano ronaldo furious over messi chants football stars gesture angers fans football news in telugu ,స్పోర్ట్స్ న్యూస్

Cristiano Ronaldo: మెస్సీ.. మెస్సీ అంటూ అభిమానులు అరవడంపై పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సహనం కోల్పోయాడు. ఆడుతోంది తానని, మెస్సీ కాదంటూ చాలా ఆగ్రహంగా ఫ్యాన్స్ వైపు దూసుకెళ్లాడు. మ్యాచ్ తర్వాత కూడా రొనాల్డో కాస్త అసభ్యకరంగా వ్యవహరించాడు.…

ఫుట్‌బాల్‌లో కొత్తగా బ్లూ కార్డ్.. అలాంటి ప్లేయర్స్ కోసమే..-blue card in football after yellow red and white referees to have a new card what is this blue card ,స్పోర్ట్స్ న్యూస్

అప్పుడు వైట్.. ఇప్పుడు బ్లూ.. ఫుట్‌బాల్ లో కార్డులంటే ఎల్లో, రెడ్ అనే అందరికీ తెలుసు. కానీ గతేడాది కొత్తగా వైట్ కార్డును ప్రవేశపెట్టారు. 1970 నుంచి ఫీల్డ్ లో ఉన్న ఎల్లో, రెడ్ కార్డులు కాకుండా ఈ వైట్ కార్డు…

Lionel Messi: స్టార్ ఫుట్‌బాలర్ మెస్సీపై చైనా ప్రభుత్వం, ఫ్యాన్స్ సీరియస్.. ఇదీ కారణం

Lionel Messi: అర్జెంటీనా, ఇంటర్ మియామీ స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీపై చైనా ప్రభుత్వం, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఆదివారం హాంకాంగ్ లో స్థానిక జట్టుతో జరిగిన మ్యాచ్ లో అతడు బరిలోకి దిగకపోవడమే దీనికి కారణం.

ఫిఫా వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇదే.. న్యూజెర్సీలో ఫైనల్-fifa world cup 2026 schedule released new jersey to host the final ,స్పోర్ట్స్ న్యూస్

ఫిఫా వరల్డ్ కప్ 2026.. తొలిసారి ఇంత భారీగా.. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ న్యూజెర్సీలో జరగనుండగా.. సెమీఫైనల్ మ్యాచ్ లు అమెరికాలోని అట్లాంటా, డల్లాస్ లలో జరుగుతాయి. మూడో స్థానం కోస మ్యాచ్ మియామీలో జరగనుండగా.. క్వార్టర్ ఫైనల్స్ లాస్…

సానియాకు పెరిగిన ఫాలోవర్లు.. విడాకుల తర్వాత ఎంత పెరిగారో తెలుసా?-sania mirza insta followers increased after divorce with shoaib malik sports news in telugu ,స్పోర్ట్స్ న్యూస్

షోయబ్ ఫ్యామిలీ కూడా సానియా వైపే.. నిజానికి షోయబ్ మూడో పెళ్లి చేసుకోవడం అతని కుటుంబానికి కూడా నచ్చలేదని వార్తలు వస్తున్నాయి. వాళ్లు కూడా సానియా వైపే నిలిచి అతని పెళ్లికి హాజరు కాలేదని సమాచారం. 2010లో సానియాను పెళ్లి చేసుకున్న…

Messi vs Ronaldo: ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మెస్సీ vs రొనాల్డో లేనట్లే

Messi vs Ronaldo: ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన మెస్సీ, రొనాల్డో ఫైట్ జరగడం లేదు. గురువారం (ఫిబ్రవరి 1) రాత్రి ఇంటర్ మియామీతో జరగాల్సిన మ్యాచ్ నుంచి అల్ నసర్ స్టార్ రొనాల్డో తప్పుకున్నాడు.

ప్రేక్షకులపై చెస్ ప్లేయర్ దివ్య సీరియస్-chess player divya deshmukh alleges sexism and misogyny ,స్పోర్ట్స్ న్యూస్

సహజంగానే వుమెన్ చెస్ ప్లేయర్స్ ను తక్కువ అంచనా వేస్తున్నారని, వాళ్లపై ద్వేషం చూపిస్తున్నారని ఆమె ఆరోపించింది. ప్రతి సంబంధం లేని విషయంపైనా దృష్టి సారించి ద్వేషం వెల్లగక్కుతారని, అదే మేల్ ప్లేయర్స్ విషయంలో ఇలాంటి పట్టించుకోరని దివ్య చెప్పింది. “నా…

ఫైనల్‍లో సంచలన విజయం.. భారీ ప్రైజ్‍మనీ సొంతం-tennis news jannik sinner beat daniil medvedev to calm australian open 2024 title ,స్పోర్ట్స్ న్యూస్

Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‍స్లామ్ టోర్నీలో కొత్త ఛాంపియన్ అవతరించాడు. ఇటలీ యువ సంచలనం జానిక్ సిన్నెర్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. తన కెరీర్లో తొలి గ్రాండ్‍స్లామ్ టైటిల్ సాధించాడు 22ఏళ్ల…

Rohan Bopanna: ప‌ద్మ‌శ్రీ వ‌చ్చిన రెండో రోజే ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ టైటిల్ గెలిచిన‌ రోహ‌న్ బోప‌న్న‌

Rohan Bopanna: ఇండియ‌న్ టెన్నిస్ ప్లేయ‌ర్ రోహ‌న్ బోప‌న్న 43 ఏళ్ల వ‌య‌సులో ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ మెన్స్ డ‌బుల్స్ టైటిల్ కొత్త చ‌రిత్ర‌ను సృష్టించాడు. ప‌ద్మ‌శ్రీ అవార్డు వ‌చ్చిన రెండో రోజే గ్రాండ్‌స్లామ్ టైటిల్ త‌న ఖాతాలో వేసుకున్నాడు.

Other Story

*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు.‌ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు