12.9 C
New York
Monday, May 20, 2024

Buy now

ప్రేక్షకులపై చెస్ ప్లేయర్ దివ్య సీరియస్-chess player divya deshmukh alleges sexism and misogyny ,స్పోర్ట్స్ న్యూస్

సహజంగానే వుమెన్ చెస్ ప్లేయర్స్ ను తక్కువ అంచనా వేస్తున్నారని, వాళ్లపై ద్వేషం చూపిస్తున్నారని ఆమె ఆరోపించింది. ప్రతి సంబంధం లేని విషయంపైనా దృష్టి సారించి ద్వేషం వెల్లగక్కుతారని, అదే మేల్ ప్లేయర్స్ విషయంలో ఇలాంటి పట్టించుకోరని దివ్య చెప్పింది. “నా వయసు 18 ఏళ్లు. కానీ ఇప్పటికే నేను చాలా ఏళ్లుగా చాలా విషయాల్లో నా గురించి అంచనా వేశారు. ఎంతో వ్యతిరేకత ఎదుర్కొన్నాను. చెస్ లో మహిళలకూ సమ ప్రాధాన్యం ఉండాల్సిందే” అని దివ్య స్పష్టం చేసింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles