రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్.. ‘గొరిల్లా 450’ వచ్చేస్తోంది!-royal enfield guerilla 450 name trademarked is this res next 450 cc bike ,బిజినెస్ న్యూస్
Royal Enfield new bike : ఇదిలా ఉండగా.. రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్పై సంస్థ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరో విషయం ఏంటంటే.. భవిష్యత్తులో వాడుకునేందుకు.. ఆటోమొబైల్ సంస్థలు ఇప్పుడే కొన్ని పేర్లను ట్రేడ్మార్క్ చేసి పెట్టుకుంటాయి.…