13.3 C
New York
Monday, May 20, 2024

Buy now

రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​.. ‘గొరిల్లా 450’ వచ్చేస్తోంది!-royal enfield guerilla 450 name trademarked is this res next 450 cc bike ,బిజినెస్ న్యూస్

Royal Enfield new bike : ఇదిలా ఉండగా.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​పై సంస్థ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరో విషయం ఏంటంటే.. భవిష్యత్తులో వాడుకునేందుకు.. ఆటోమొబైల్​ సంస్థలు ఇప్పుడే కొన్ని పేర్లను ట్రేడ్​మార్క్​ చేసి పెట్టుకుంటాయి. అలా అని.. అవి కచ్చితంగా బయటకి వస్తాయని చెప్పలేము. రాయల్​ ఎన్​ఫీల్డ్​ సంస్థ ఇప్పటికే.. ఫ్లైయింగ్​ ఫ్లియా, ఇంటర్​సెప్టర్​ బేర్​ 6650, రోడ్​స్టర్​, క్రూజర్​, కేఫ్​ రేస్​తో పాటు ఎన్నో ఆసక్తికర పేర్లను ట్రేడ్​మార్క్​ చేసి పెట్టుకుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles