గత సీజన్‌లో ఆడకుండా ఐపీఎల్ 2024లో ఆడుతున్న ఆటగాళ్లు వీళ్లే..-ipl 2024 players those who are not playing in past ipl seasons rishabh pant to pat cummins ,ఫోటో న్యూస్

IPL 2024 Players: ఐపీఎల్ 2024 ఎడిషన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. గత టోర్నీలో చాలా మంది స్ట్రాంగ్ ప్లేయర్స్ ఆడలేదు. ఈసారి మరింత మంది ఆటగాళ్లు ఐపీఎల్ రంగంలోకి దిగనున్నారు. గాయం సహా పలు కారణాలతో టోర్నీకి దూరమై, గత సీజన్లో…

Gold price today : మార్చ్​ 16 : తెలుగు రాష్టాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold price today : మార్చ్​ 16న తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి? హైదరాబాద్​తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రదేశాల్లో పసిడి ధర శనివారం ఎంత ఉంది? విజయవాడ, వైజాగ్​, నెల్లూరు​లో బంగారం, వెండి రేట్లు ఎలా…

హోలీ వరకు ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు- ఏం చేసినా ఫలితం శూన్యం!

 త్రిగ్రహి యోగం: 2024 మార్చిలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరగబోతోంది. దీన్నే త్రిగ్రహి యోగం అంటారు. ఒకే రాశిలో మూడు గ్రహాల సంచారం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది.  ఈ యోగంలో ఏయే రాశుల వారు తమ తలరాతను మార్చుకోబోతున్నారో తెలుసుకోండి. 

కవిత అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ రాస్తారోకో

యాదాద్రి భువనగిరి జిల్లా:కల్వకుంట్ల కవిత( Kalvakuntla Kavitha )ను ఈడీ కేసులో అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ( BRS party (…

మార్చి 16, రేపటి రాశి ఫలాలు.. ఈ వీకెండ్ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఓ లుక్కేయండి

Tomorrow 16 March Horoscope: శనివారం మార్చి 16 ఎవరికి అనుకూలంగా ఉంది. ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి. 

Other Story

*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు.‌ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు