క్షమాపణకు జంకే.. బైకాట్ డ్రామాలు..!
మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ను దొంగచాటుగా వీడియో తీసిన కౌన్సిలర్ జావీద్ సమక్షంలో నిలదీస్తారనే భయంతో కౌన్సిల్ సమావేశానికి డుమ్మా తప్పు చేయనప్పుడు మొహం చాటేయడం ఎందుకు? తాండూరు 10వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్...
క్రీడల్లో రాణిస్తే ఉద్యోగాలు..!
రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. గోపాలం తాండూరులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఖేలో ఇండియా షూటింగ్ బాల్ ఎంపికలు జనవాహిని ప్రతినిధి తాండూరు : తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి...
పాఠశాలలు బంద్...!
ప్రభుత్వ పాఠశాలల మూసివేత కుట్రను తిప్పికొట్టాలి కార్పొరేట్ విద్యా మాఫియాకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ బంద్ ను విజయవంతం చేయాలని తాండూరు నగర అధ్యక్షులు నర్సిములు పిలుపు జనవాహిని ప్రతినిధి తాండూరు...
క్షమాపణకు జంకే.. బైకాట్ డ్రామాలు..!
మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ను దొంగచాటుగా వీడియో తీసిన కౌన్సిలర్ జావీద్ సమక్షంలో నిలదీస్తారనే భయంతో కౌన్సిల్ సమావేశానికి డుమ్మా తప్పు చేయనప్పుడు మొహం చాటేయడం ఎందుకు? తాండూరు 10వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్...
పట్టణాభివృద్ధికి రూ. 5 కోట్లు...!
7వ వార్డులో అవుట్ ఫాల్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన విభేదాలు లేకుండా 36 వార్డులను అభివృద్ధి చేస్తాం వర్షాలు లేవు.. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలి మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్...
సాయిపూర్‌లో కొత్త బోరు...!
మున్సిపల్ నిధులతో నూతన బోరుబావి ఇబ్బందులు గమనించి చొరవ చూపిన స్థానిక నాయకులు మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని సాయిపూర్ వార్డు పరిసర ప్రాంతాల్లో...
కల్తీ అల్లం సీజ్...!
తాండూరులో టాస్క్ ఫోర్స్ దాడులు 600 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సీజ్! కర్ణాటక తయారీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు నిందితుల అరెస్ట్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర,...
వార్డులో నూతన బోరు బావి...!
తాండూరు మున్సిపాలిటీ 26వ వార్డులో నూతన బోరు వేయించిన కౌన్సిలర్ స్పందించిన మున్సిపల్ చైర్‌పర్సన్, అధికారులకు కృతజ్ఞతలు హర్షం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు జనవాహిని ప్రతినిధి తాండూరు:తాండూరు మున్సిపల్ పరిధిలోని 26వ...
గులాబీ దళంలో ‘నాయకత్వ’ సంక్షోభం..!
రథసారథి లేని ప్రయాణమా..? అయోమయంలో కేడర్ రిమాండ్‌లో రోహిత్ రెడ్డి.. సస్పెన్షన్ వేటు తప్పదా..? మళ్ళీ తెరపైకి పట్నం మహేందర్ రెడ్డి పేరు.. పుకార్ల షికారు నియోజకవర్గంలో బిఆర్ఎస్ భవిష్యత్తుపై సర్వత్రా...
FEATURED
MOST POPULAR
కౌన్సిలర్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..!
కౌన్సిలర్ అహంకారంతోనే దాడి: వార్డు ప్రజల ఆగ్రహం ఓర్వలేకే మా కుటుంబ సభ్యులను దుర్భాషలాడారు: కాంగ్రెస్ నాయకుడు అఖిల్ బాబా చర్యలు తీసుకోవాలని తాండూరు పట్టణ పోలీసులకు వినతి జనవాహిణి ప్రతినిధి తాండూరు...
LATEST REVIEWS
కారెక్కిన కాంగ్రెస్ నాయకుడు..!
బీఆర్ఎస్‌లోకి తిరిగివచ్చిన సంతోష్ గౌడ్ సొంత గూటికి చేరడం సంతోషంగా ఉందన్న నేత సాధారణంగా ఆహ్వానించిన రోహిత్ రెడ్డి జనవాహిని ప్రతినిధి తాండూరు : కాంగ్రెస్ పార్టీ ని విడిన యువనాయకుడు సంతోష్...
ఆర్టీసీ బస్సుపైకి దూసుకొచ్చిన లారీ..!
తాండూరు డిపో వద్ద తప్పిన పెను ప్రమాదం ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన భారీ లారీ కొంతదూరం ఈడ్చుకెళ్లిన వైనం.. డ్రైవర్‌కు గాయాలు సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు.. ఊపిరి పీల్చుకున్న అధికారులు జనవాహిని ప్రతినిధి...
























