జేఈఈ పరీక్షను 13 భాషల్లో నిర్వహించారు. అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో దేశంలోని 319 నగరాల్లో 571 కేంద్రాల్లో నిర్వహించారు. భారతదేశం వెలుపల 22 నగరాల్లో పరీక్షలు నిర్వహించారు. కేప్ టౌన్, దోహా, దుబాయ్, మనామా, ఓస్లో, సింగపూర్, కౌలాలంపూర్, లాగోస్ / అబుజా, జకార్తా, వియన్నా, మాస్కో మరియు వాషింగ్టన్ డిసిల్లో కూడా జేఈఈ పరీక్షలు నిర్వహించారు.