Site icon janavahinitv

జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు విడుదల… 22మంది తెలుగు విద్యార్ధులకు 100శాతం స్కోర్-jee mains results released 22 telugu students scored 100 percent ,తెలంగాణ న్యూస్

జేఈఈ పరీక్షను 13 భాషల్లో నిర్వహించారు. అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో దేశంలోని 319 నగరాల్లో 571 కేంద్రాల్లో నిర్వహించారు. భారతదేశం వెలుపల 22 నగరాల్లో పరీక్షలు నిర్వహించారు. కేప్ టౌన్, దోహా, దుబాయ్, మనామా, ఓస్లో, సింగపూర్, కౌలాలంపూర్, లాగోస్ / అబుజా, జకార్తా, వియన్నా, మాస్కో మరియు వాషింగ్టన్ డిసిల్లో కూడా జేఈఈ పరీక్షలు నిర్వహించారు.

Exit mobile version