ధోనీ ఒక ఇన్స్​పిరేషన్​. ట్రైనింగ్​లో చాలా గ్యాప్​ వచ్చినా, తక్కువసేపే ట్రైనింగ్​ చేసినా.. అద్భుతంగా బ్యాటింగ్​ చేస్తున్నాడు. వాస్తవానికి.. ధోనీ బ్యాటింగ్​ మా టీమ్​కి ఆశ్చర్యం అనిపించలేదు. ప్రీ సీజన్​లో అతను చూపించిన స్కిల్​ని చూస్తే.. ఈ సీజన్​లో ఎలా ఆడతాడే మాకు అర్థమైపోయింది. ఇక.. ధోనీని బ్యాటింగ్​ ఆర్డర్​లో ఎందుకు ముందు పంపడం లేదని అడుగుతున్నారు. ధోనీకి మోకాలు సమస్య ఉన్న విషయం తెలిసిందే. దాని నుంచి ఇప్పుడిప్పుడే రికవర్​ అవుతున్నాడు. అందుకే.. లిమిటెడ్​ బాల్స్​ ఆడాల్సి వస్తోంది,” అని ఫ్లెమింగ్​ చెప్పుకొచ్చాడు.