Preity Zinta: ఐపీఎల్ నెక్స్ట్ సీజ‌న్‌లో ధావ‌న్ స్థానంలో రోహిత్ శ‌ర్మ పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.  ఈ పుకార్ల‌పై ప్రీతి జింటా ఏమ‌న్న‌దంటే?