అయితే.. ఇజ్రాయెల్​ దాడి చేయకూడదని, ఒక వేళ చేస్తే.. పరిస్థితులు మరింత తీవ్రమవుతాయని ఇరాన్​ హెచ్చరించింది. తమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. ఇజ్రాయెల్​పై ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొంది.