WHAT'S NEW
రాహుల్ గాంధీ బర్త్‌డే వేడుకలు...!
ACCESSORIES
అర్ధరాత్రి 'మిషన్ మేక...!
చేవెళ్ల బస్సు ప్రమాదం లో ట్విస్ట్..!
WINDOWS PHONE
ఎన్నికల బరిలో ఉంటా...!
LATEST ARTICLES
దమ్ముంటే రాజీనామా చేద్దాం..!
ఎన్నికలకు సిద్ధమా? అభివృద్ధిని వదిలి రాజకీయ కొట్లాటలకే ప్రాధాన్యమా? జుంటుపల్లి వెంకట్ వ్యాఖ్యలపై కౌన్సిలర్ల తీవ్ర ఆగ్రహం క్షమాపణ చెప్పకుంటే పరిణామాలు తీవ్రం జనవాహిని ప్రతినిధి తాండూరు :పట్టణ మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం స్థానిక రాజకీయాలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కౌన్సిల్ వేదికగా ప్రజా సమస్యలను పక్కనబెట్టి, కేవలం అధికార, ప్రతిపక్షాల మధ్య కొట్లాటలు నడుస్తున్నాయే తప్ప పట్టణ అభివృద్ధి గురించి ఎవరూ మాట్లాడటం లేదని బీజేపీ ఫ్లోర్ లీడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ...
క్షమాపణకు జంకే.. బైకాట్ డ్రామాలు..!
మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ను దొంగచాటుగా వీడియో తీసిన కౌన్సిలర్ జావీద్ సమక్షంలో నిలదీస్తారనే భయంతో కౌన్సిల్ సమావేశానికి డుమ్మా తప్పు చేయనప్పుడు మొహం చాటేయడం ఎందుకు? తాండూరు 10వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ తీవ్ర ఆగ్రహం జనవాహిని ప్రతినిధి,తాండూరు:చేసిన తప్పుకు ఎక్కడ అందరి ముందు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌కు క్షమాపణ చెప్పాల్సి వస్తుందోననే భయంతోనే కౌన్సిలర్ జావీద్ కౌన్సిల్ సమావేశం నుండి పారిపోయారని 10వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ తీవ్రంగా ఆరోపించారు. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మహిళా ఛైర్‌పర్సన్‌పై దొంగచాటుగా...
పట్టణాభివృద్ధికి రూ. 5 కోట్లు...!
7వ వార్డులో అవుట్ ఫాల్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన విభేదాలు లేకుండా 36 వార్డులను అభివృద్ధి చేస్తాం వర్షాలు లేవు.. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలి మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని, ఇందులో భాగంగా మున్సిపల్ నిధులు రూ. 5 కోట్లతో పట్టణంలో డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించినట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని 7వ వార్డు పరిధిలో...
సాయిపూర్‌లో కొత్త బోరు...!
మున్సిపల్ నిధులతో నూతన బోరుబావి ఇబ్బందులు గమనించి చొరవ చూపిన స్థానిక నాయకులు మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని సాయిపూర్ వార్డు పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు ఎట్టకేలకు ముగింపు పడింది. స్థానిక ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు తాండూరు మున్సిపల్ ఆధ్వర్యంలో, మున్సిపాలిటీ ప్రత్యేక నిధులతో నూతనంగా బోరుబావిని వేయించారు. సాయిపూర్ కాలనీలో తాగునీటి ఎద్దడి ఉండడం తో, ఇబ్బందులను గమనించిన స్థానిక నాయకులు ఈ సమస్యను మున్సిపల్ అధికారుల...
CBSE 7,8,9 10 క్లాసుల విద్యార్ధులకు గుడ్ న్యూస్- ఇకపై భాషల ఎంపిక ఇలా..! | CBSE Eases Three-Language Rule for Middle School, Opens Door to Foreign Language Choices
CBSE 7,8,9 10 క్లాసుల విద్యార్ధులకు గుడ్ న్యూస్- ఇకపై భాషల ఎంపిక ఇలా..! | CBSE Eases Three-Language Rule for Middle School, Opens Door to Foreign Language Choices - Telugu Oneindia ...
"బ్యాంక్ ఆఫ్ ఇండియా" జాబ్స్.. నెలకు రూ.1.20 లక్షల వరకు జీతంతో !! | bank of india notification for 779 Credit Officer posts across the country and full details
"బ్యాంక్ ఆఫ్ ఇండియా" జాబ్స్.. నెలకు రూ.1.20 లక్షల వరకు జీతంతో !! | bank of india notification for 779 Credit Officer posts across the country and full details - Telugu Oneindia ...
బ్యాంకింగ్ ఉద్యోగాలే మీ కల.. IBPS PO, SO నోటిఫికేషన్ వచ్చేసిందోచ్ !! | IBPS PO And SO Recruitment 2026 Notification Released: Apply Online For Banking Jobs
బ్యాంకింగ్ ఉద్యోగాలే మీ కల.. IBPS PO, SO నోటిఫికేషన్ వచ్చేసిందోచ్ !! | IBPS PO And SO Recruitment 2026 Notification Released: Apply Online For Banking Jobs - Telugu Oneindia ...
AP EAPCET 2026 Results: ఎంసెట్ ఫలితాల రిలీజ్-ఇలా చెక్ చేసుకోండి..! | AP EAPCET 2026 Results out today: here is how to check, download score cards
Education Jobs oi-Syed Ahmed Updated: Wednesday, July 1, 2026, 15:08 <!----> <!----> ఏపీలో దాదాపు 3 లక్షల మందికి పైగా విద్యార్ధులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎంసెట్ (AP EAPCET 2026 Results) ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. కొద్దిసేపటి క్రితం మంత్రి నారా లోకేష్...
AP EAPCET 2026 ఫలితాలు విడుదల..! ఇలా చెక్ చేసుకోండి..! | AP EAPCET 2026 results released, here is how to check and download score cards
Education Jobs oi-Syed Ahmed Updated: Wednesday, July 1, 2026, 15:05 <!----> <!----> ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన ఎప్ సెట్ ఫలితాలు (AP EAPCET 2026 results)ఎట్టకేలకు విడుదలయ్యాయి. వాస్తవానికి జూన్ 1 నుంచి ఇవాళ,...
విద్యార్థులకు అలర్ట్ : జోసా రెండో రౌండ్ సీట్ల కేటాయింపు ఫలితాలు నేడే.. | JoSAA Round 2 Seat Allotment Results 2026: Check Status And Mandatory Reporting Process
విద్యార్థులకు అలర్ట్ : జోసా రెండో రౌండ్ సీట్ల కేటాయింపు ఫలితాలు నేడే.. | JoSAA Round 2 Seat Allotment Results 2026: Check Status And Mandatory Reporting Process - Telugu Oneindia ...
























