Prasanth kishore On CBN: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ విషయంలో ప్రశాంత్ కిషోర్ స్పష్టత ఇచ్చారు. తాను చంద్రబాబును ఎందుకు కలిశానో, ఏమి చెప్పానో వివరణ ఇచ్చారు.