YSR Asara: ఏపీలో నాలుగో విడత ‘వైఎస్సార్‌ ఆసరా’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో ప్రారంభించనున్నారు