సుదర్శన్ కెమికల్ ఇండస్ట్రీస్, చంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, మహీంద్రా హాలిడే అండ్ రిసార్ట్స్ ఇండియా లిమిటెడ్, ఆర్వీఎన్ఎల్, పరాగ్ మిల్క్ ఫుడ్ లిమిటెడ్, జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రా లిమిటెడ్ షేర్లు ఈ రోజు కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు సిఫార్సు చేశారు.