ఐపీఎల్​లో 200 వికెట్లు తీసి యుజ్వెందర్​ చాహల్​ చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో అత్యధిక వికెట్లు తీసిన టాప్​-5 బౌలర్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..