Kajal Agarwal Latest Pics: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని, బిడ్డకు జన్మనిచ్చి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ ప్రిన్సెస్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. వైట్ లెహంగాలో కాజల్ అగర్వాల్ అందాలు మతిపొగెట్టాలా ఉన్నాయి.