DC vs SRH IPL 2024: ఐపీఎల్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ మరోసారి రికార్డుల మోత మెగించింది. పవర్ ప్లేలోనే  చరిత్ర సృష్టించింది. ట్రావిస్ హెడ్ వీరకుమ్ముడు కుమ్మితే.. అభిషేక్ శర్మ కూడా అదరగొట్టారు.