B Virus: కోతుల నుండి బి వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఒక వ్యక్తి ఐసీయూలో చేరాల్సి వచ్చింది. అప్పటినుంచి ఈ బి వైరస్ ఇన్ఫెక్షన్ పై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. కోతుల ద్వారా ఈ వైరస్ ఎలా సోకుతుందో తెలుసుకోండి.