Pat Cummins Speech – Sunrisers Hyderabad: సన్‍రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. తన టీమ్ ప్లేయర్లలో మరింత కసి పెరిగేలా మాట్లాడాడు. తమ జట్టుపై ఆడాలంటే ఇప్పటికే అందరిలోనూ దడపుడుతోందని చెప్పాడు. దూకుడు కొనసాగించాలని అన్నాడు. ఆ వివరాలివే..