Rohit Sharma – IND vs ENG: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి కామెంట్ చేశాడు. ఐదో టెస్టులో భారత్ గెలిచిన తర్వాత ఈ విషయంపై అతడు మాట్లాడాడు.