WPL 2024 – MI vs GT: గుజరాత్ జెయింట్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ ఉత్కంఠ విజయం సాధించింది. ముంబై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. నాకౌట్ స్టేజ్‍కు కూడా ముంబై క్వాలిఫై అయింది.