Mahabubabad District Crime News: వేధింపులను భరించలేని ఓ భార్య… భర్తను చంపేందుకు యత్నించింది. కరెంట్ షాక్ తో చంపాలని చూడగా… భర్త తల్లిదండ్రులు చూశారు. వెంటనే కొడుకును ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.