Hyderabad Kite Festival : హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్ జరుగనుంది. జనవరి 13, 14, 15 తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.