డ్రై ఫ్రూట్స్‌లో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు, చక్కెర, విటమిన్లు, ఖనిజాలు, అన్ని పోషకాలు ఉంటాయి. ఇవి ఉదయాన్నే తింటే ప్రయోజనకరంగా ఉంటాయి. సాయంత్రం లేదా రాత్రి తింటే కడుపు ఎంజైమ్‌లు వాటిని విచ్ఛిన్నం చేయలేవు. ఇది తీవ్రమైన జీర్ణ రుగ్మతలకు కారణమవుతుంది. అందుకే రాత్రిపూట మీరు ఎంచుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. తేలికైన ఆహారాలు తినాలి. లేదంటే నిద్ర మీద ప్రభావం కచ్చితంగా పడుతుంది.