AP Anganwadi Protest : ఏపీ ప్రభుత్వం అంగన్వాడీలకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 5వ తేదీ లోపు విధుల్లో చేరాలని ఆదేశించింది. లేకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.