తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు(Telangana Intermediate Board) అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in/home.do  లోకి వెళ్లాలి. 

IPE సెకండియర్ రిజల్ట్స్ లింక్‌ (జనరల్ లేదా ఒకేషనల్)పై క్లిక్ చేయండి. 

మీ హాల్ టికెట్ నంబర్‌ ను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై నొక్కాలి. 

మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ ద్వారా కాపీని పొందవచ్చు.