CM Jagan : నూతన సంవత్సరం సందర్భంగా సీఎం జగన్ కు టీటీడీ వేద పండితులు ఆశీర్వచనం పలికారు. తిరుమల శ్రీవారి ప్రసాదం, శేషవస్త్రం, క్యాలెండర్ , డైరీ అందజేశారు. సీఎస్, డీజీపీ, పలువు ప్రజాప్రతినిధులు సీఎం జగన్ కు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు.