Japan Tsunami : ప్రకృతి విప్పత్తుతో జపాన్​ అల్లాడిపోతోంది. నూతన ఏడాది తొలి రోజు ఆనందంగా గడుపుతున్న అక్కడి ప్రజలు.. వరుస భూకంపాలు, సునామీ కారణంగా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు.