Earth 2024 : ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా ఎర్త్ డే(Earth Day 2024) నిర్వహించుకుంటున్నాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎర్త్ డే జరుపుకుంటున్నాం. ‘ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్’ అనే గ్లోబల్ థీమ్‌తో ఈ ఏడాది ఎర్త్ డే నిర్వహిస్తున్నారు.