Silence 2 OTT Streaming: సైలెన్స్ 2 సినిమా ఓటీటీలో దూసుకెళుతోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇప్పడు నేషనల్ వైడ్‍లో ట్రెండింగ్‍లోకి వచ్చింది. మనోజ్ బాజ్‍పేయీ ఈ మూవీలో ప్రధాన పాత్ర చేశారు. ఆ వివరాలివే..