Prathinidhi 2 Trailer Released By Sukumar: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తాజాగా ప్రతినిధి ట్రైలర్‌ను విడుదల చేశారు. పొలిటికల్ లీడర్స్‌పై ప్రశ్నలు కురిపిస్తూ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది మూవీ ట్రైలర్. పూర్తి వివరాల్లోకి వెళితే..