My Dear Donga Review – Aha OTT: అభినవ్ గోమటం ప్రధాన పాత్రలో నటించి ‘మై డియర్ దొంగ’ చిత్రం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ కామెడీ లవ్ మూవీ మెప్పించేలా, నవ్వించేలా ఉందా అనే విషయాలను ఈ రివ్యూలో చూడండి.