Mad Square: టిల్లూ స్క్వేర్ బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ ఇంకా తగ్గనే లేదు.. అప్పుడే మరో స్క్వేర్ వచ్చేస్తోంది. ఈసారి మ్యాడ్ సీక్వెల్ ను మ్యాడ్ స్క్వేర్ గా తీసుకొస్తున్నారు.