jamun leaf Benefits : ప్రకృతిలో మనకు ఉపయోగపడేవి ఎన్నో ఉంటాయి. వాటిని ఎలా ఉపయోగించాలనేది మాత్రం తెలిసి ఉండాలి. నేరేడు ఆకులు రాత్రిపూట తింటే అనేక ప్రయోజనాలు పొందుతారు.