Fake Protein Powder In Telugu : ఈ మధ్య కాలంలో ప్రొటీన్ పౌడర్ వాడకం ఎక్కువైపోయింది. జిమ్ వెళ్లేవారు, వెళ్లనివారు కూడా దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇందులో నకిలీది ఏదో కచ్చితంగా తెలుసుకోవాలి.