KKR vs RR – Jos Butler : రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ అద్భుత శతకంతో దుమ్ముపేపాడు. కోల్‍కతాపై రాజస్థాన్‍ను ఒంటి చేత్తో గెలిపించాడు. ధనాధన్ బ్యాటింగ్‍తో ఆర్ఆర్‌ను ఓటమి నుంచి గెలుపు వరకు తీసుకొచ్చాడు.