Vijaywada Police Boss: బెజవాడలో పోలీస్ ఉద్యోగంలో పని చేయాలంటే అయితే తలొంచుకుని పోవాలి లేదంటే తలెత్తుకుని నిలబడాలి. పాతికేళ్లలో బెజవాడ కమిషనర్లుగా ఎంతోమంది ఐపీఎస్‌లు పనిచేసినా వారిలో ముగ్గురు నలుగురు మాత్రమే సమర్థులుగా గుర్తింపు పొందడానికి కారణం అదే…