ఆర్​సీబీ వర్సెస్​ కేకేఆర్​- కోహ్లీ పోరాటం వృథా!

Kohli Gambhir hug viral video : విరాట్ కోహ్లి కళ్లు చెదిరే ఇన్నింగ్స్ కూడా ఆర్​సీబీని ఆదుకోలేకపోయింది. 183 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ ఈజీగా చేజ్ చేసింది. ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ తోపాటు వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ రాణించడంతో కేకేఆర్ టీమ్ 19 బాల్స్​ మిగిలి ఉండగానే.. 7 వికెట్లతో విజయం సాధించింది. ఈ సీజన్​లో నైట్ రైడర్స్ కు ఇది వరుసగా రెండో విజయం. కాగా.. ఆర్సీబీ మూడు మ్యాచ్​లలో ఇది రెండో ఓటమి. ఆర్​సీబీ వర్సెస్​ కేకేఆర్​ మ్యాచ్​ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.