AP Model Schools Admissions 2024: ఏపీ మోడల్  స్కూల్ అడ్మిషన్లకు సంబంధించి  మరో అప్డేట్ అందింది.  మార్చి 31వ తేదీతో గడువు ముగియనున్న నేపథ్యంలో… గడువు పొడిగించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.