Jagityal Crime: జగిత్యాల జిల్లా కమలాపూర్‌లో ఘోరం జరిగింది. భార్య ఆత్మహత్యకు తోడికోడలి వరుసయ్యే మహిళ కారణమని భావించి ఆమెను గొంతు కోసి హతమార్చాడు.