AU Engineering Entrance 2024: ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. మే  5న ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు.